నౌరూ కాదు నౌయెరో

నౌరూ కాదు నౌయెరో

‘నౌరూ’గా పరిచయం ఉన్న తమ దేశం ఇప్పుడు ‘నౌయెరో’గా మారిందని ఆ దేశ అధ్యక్షుడైన డేవిడ్‌ అడియాంగ్‌ ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పేర్కొన్నారు. ఈ పేర్లు దాదాపుగా ఒకేలా ఉన్నా.. ఇది మా దేశం తనను తాను పునర్నిర్మించుకోడానికి, ఒక బ్రాండును సృష్టించుకోడానికి చేస్తున్న ప్రయత్నానికి ప్రతీక అని ఆయన అన్నారు.

  • 8 చదరపు మైళ్ల విస్తీర్ణం, 12 వేల జనాభా గల దక్షిణ పసిఫిక్‌ దీవి ‘నౌయెరో’ ప్రపంచంలో అతి చిన్న దేశాల్లో మూడోస్థానంలో ఉంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram