మరణశిక్షను నిషేధించిన లెబనాన్‌

మరణశిక్షను నిషేధించిన లెబనాన్‌

లెబనాన్‌ పార్లమెంట్‌ మరణశిక్షను నిషేధించింది. ఈ శిక్షకు బదులుగా కఠిన శ్రమతో కూడిన యావజ్జీవ కారాగారశిక్షను అమలులోకి తెచ్చిన తొలి అరబ్బు దేశంగా నిలిచింది. వాస్తవానికి 2004 నుంచే మరణశిక్షపై అనధికార నిషేధాన్ని లెబనాన్‌ కొనసాగిస్తోంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram