హంగోర్‌ జలాంతర్గామి

హంగోర్‌ జలాంతర్గామి
  • చైనా నిర్మించిన హంగోర్‌ తరగతి జలాంతర్గామి పాకిస్థాన్‌ చేతికి అందింది. అది తాజాగా కరాచీ రేవును చేరింది. అది డీజిల్‌-ఎలక్ట్రిక్‌ ఎటాక్‌ సబ్‌మెరైన్‌. ఇలాంటివి మొత్తం 8 జలాంతర్గాములను పాక్‌ కొనుగోలు చేస్తోంది. ఇందులో నాలుగింటిని చైనా నిర్మిస్తుంది. మిగతావాటిని సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపు కింద కరాచీలో రూపొందిస్తారు.
  • హంగోర్‌ అంటే బెంగాలీలో సొరచేప అని అర్థం.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram