రక్షణ వ్యయాన్ని 17 శాతం పెంచిన పాక్‌

రక్షణ వ్యయాన్ని 17 శాతం పెంచిన పాక్‌
  • పాకిస్థాన్‌ తన రక్షణ వ్యయాన్ని 2026లో గణనీయంగా 3 వేల బిలియన్ల పాకిస్థానీ రూపాయలకు (సుమారు రూ.29 వేల కోట్లు) చేర్చింది. 2025లో రక్షణ రంగానికి కేటాయించిన 2550 బిలియన్ల పాకిస్థానీ రూపాయలతో పోల్చితే ఇది 17.6 శాతం అధికం.
  • 2026-27 బడ్జెట్‌ను జాతీయ అసెంబ్లీలో పాక్‌ ఆర్థిక, రెవెన్యూ మంత్రి మహమ్మద్‌ ఔరంగజేబు 2026, జూన్‌ 12న ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వృద్ధిరేటు 4 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram