ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్‌
  • ఇజ్రాయెల్‌ ప్రభుత్వం తమ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు ప్రకటించింది. ముంబయిలో ఇజ్రాయెల్‌ కాన్సుల్‌ జనరల్‌ యానివ్‌ రెవాచ్‌ ‘‘శివ్‌ రాజ్యాభిషేక్‌ దిన్‌’’ కార్యక్రమంలో ఈ విషయం వెల్లడించింది. భారత్‌తో సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram