ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిందనౌలో 2026, జూన్‌ 8న భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.8గా నమోదైంది. దాదాపు 35 మంది మరణించారు. పలు భవనాలు ధ్వంసమవడంతో 200 మందికిపైగా గాయపడ్డారు. ఫిలిప్పీన్‌ సముద్ర తీరంలో 3 అడుగుల ఎత్తున సునామీ అలలు ఎగసిపడ్డాయి. జనరల్‌ శాంటోస్‌ నగరంలో పలు భవనాలు సహా అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram