తాండూరు కందులకు డిజిటల్‌ రక్షణ

తాండూరు కందులకు డిజిటల్‌ రక్షణ

తెలంగాణలో భౌగోళిక గుర్తింపు(జీఐ) పొందిన తాండూరు కందిపప్పును డిజిటల్‌ సాంకేతికతతో పరిరక్షించి, నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కందులను సాగు చేసే రైతులు, వారి భూమి, పంట, దిగుబడి అనుసంధానించే బాధ్యతలను హైదరాబాద్‌కు చెందిన త్రయంభూ టెక్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఆర్‌ఎస్‌టీ01) సంస్థకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

  • 2022 డిసెంబరులో వికారాబాద్‌ జిల్లా తాండూరులో సాగవుతున్న కందులకు తెలంగాణ తొలి వ్యవసాయ ఉత్పత్తిగా జీఐ గుర్తింపు లభించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram