జాతీయ పారిశ్రామిక వార్షిక నివేదిక-2024-25

జాతీయ పారిశ్రామిక వార్షిక నివేదిక-2024-25
  • తెలంగాణలో పారిశ్రామిక రంగం మెరుగైన వృద్ధి సాధించినట్లు జాతీయ పారిశ్రామిక వార్షిక నివేదిక-2024-25 వెల్లడించింది. గడిచిన ఏడాది వ్యవధిలోనే కొత్తగా పారిశ్రామిక సంస్థల్లో 75,374 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి.

  • తెలంగాణలోని 13,937 కర్మాగారాల్లో దాదాపు 9.87 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని వివరించింది. కర్మాగారాల సంఖ్యలో (5.22 శాతంతో) దేశంలోనే ఏడో స్థానంలో నిలిచినప్పటికీ, సగటు ఉద్యోగాల కల్పనలో ఇతర రాష్ట్రాల కన్నా మెరుగైన స్థానంలో నిలిచిందని నివేదిక పేర్కొంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram