వరి సాగులో తెలంగాణ అగ్రస్థానం

వరి సాగులో తెలంగాణ అగ్రస్థానం
  • దేశంలో 2025-26 యాసంగి(రబీ) సీజన్‌లో వరి సాగుతోపాటు ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 59.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు ప్రణాళికశాఖ నివేదికలో తెలిపింది. తమిళనాడులో 30.76, ఏపీలో 17.29 లక్షల ఎకరాల్లో సాగైంది. దేశంలో మొత్తం యాసంగి వరి సాగు విస్తీర్ణంలో సగానికిపైగా తెలంగాణలోనే ఉంది.
  • రబీ, ఖరీఫ్‌ రెండు సీజన్లను కలిపి చూస్తే మాత్రం అత్యధిక సాగు విస్తీర్ణంలో ఉత్తర్‌ప్రదేశ్‌ తొలి స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో ఉంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram