ఈటీవీ భారత్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ఈటీవీ భారత్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

 ఈటీవీ భారత్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

టెక్నికల్ అసిస్టెంట్స్

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా, డిగ్రీ(ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌, కంప్యూటర్ ఇంజనీరింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. ఫ్రెషర్లను ట్రెయినీ పొజిషన్ల కోసం పరిగణనలోకి తీసుకుంటారు.

అదనపు అర్హత: హిందీ లేదా ఇతర ప్రాంతీయ భాషలలో ప్రావీణ్యం ఉండటం అదనపు ప్రయోజనం.

జాబ్‌ లోకేషన్‌: రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ప్రకటనలో ఇచ్చిన క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 2026 మార్చి 23. 

Website: https://recruitment.myhrms.net/Ramojigroup_careers/Applyjob/TECHNICAL-ASSISTANTS/1/etvbharat

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram