అక్షర జూనియర్ కాలేజీలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు

అక్షర జూనియర్ కాలేజీలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు

అమలాపురంలోని అక్షర జూనియర్ కాలేజీ (IIT-JEE & NEET అకాడమీ), వివిధ విభాగాల్లో టీచింగ్  నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

1. వైస్ ప్రిన్సిపల్స్

2. సీనియర్ లెక్చరర్స్ 

3. ఐఐటీ ఫ్యాకల్టీ 

4. జూనియర్ లెక్చరర్స్ 

5. కోఆర్డినేటర్స్

6. పీఆర్‌ఓ

7. కంప్యూటర్ ఆపరేటర్స్

8. రిసెప్షనిస్ట్, హాస్టల్ వార్డెన్స్

విభాగాలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ తదితర విభాగాలు...

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యుర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: 2026 ఏప్రిల్ 25 & 26, 

వేదిక:బీవీసీ అక్షర జూనియర్ కాలేజీ, కొంకాపల్లి,  రోడ్డు, అమలాపురం.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram