జున్నా సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్‌లో మార్కెటింగ్ పోస్టులు

జున్నా సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్‌లో మార్కెటింగ్ పోస్టులు

జున్నా సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ పోస్టుల భర్తీకి  దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ 

అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్/డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషలపై పట్టు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సోలార్ లేదా రిన్యూవబుల్ ఎనర్జీ రంగంలో అవగాహన ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా Sales@junnasolar.com కు పంపాలి.

సంప్రదించాలి ఫోన్‌ నంబర్లు: 70936 31515, 91332 93777 

దరఖాస్తుకు చివరి తేదీ: 2026 ఏప్రిల్ 30.

వేదిక: కూకట్‌పల్లి, హైదరాబాద్ - 500072.

Website: https://junnasolar.com/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram