రాజస్థాన్ రాష్ట్రం పిలానీలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్)- బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్(బిట్‌శాట్)-2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు ఉంటాయి. హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో ప్రవేశాలు పొందవచ్చు.
వివరాలు:
బిట్సాట్ (BITSAT)-2026:
క్యాంపస్ వారీగా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాం:
I. బిట్స్ పిలానీ- పిలానీ క్యాంపస్:
1. బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టెయినబుల్ ఇంజినీరింగ్.
2. బీఫార్మసీ
3. ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సెమికండక్టర్ అండ్ నానోసైన్స్.
4. ఎంఎస్సీ: జనరల్ స్టడీస్.
II. బిట్స్ పిలానీ- కేకే బిర్లా గోవా క్యాంపస్:
1. బీఈ: కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టెయినబుల్ ఇంజినీరింగ్.
2. ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సెమికండక్టర్ అండ్ నానోసైన్స్.
III. బిట్స్ పిలానీ - హైదరాబాద్ క్యాంపస్:
1. బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టెయినబుల్ ఇంజినీరింగ్.
2. బీఫార్మసీ
3. ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సెమికండక్టర్ అండ్ నానోసైన్స్.
అర్హత: అభ్యర్థులు 75 శాతం మార్కులతో(గ్రూపు సబ్జెక్టుల్లో ఒక్కోదానిలో కనీసం 60 శాతం మార్కులు) ఇంటర్మీడియట్/ పన్నెండో తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/బయాలజీ) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: బిట్‌శాట్-2026 టెస్టు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: బిట్‌శాట్-2026 టెస్టు రెండు సెషన్లలో జరుగుతుంది. అభ్యర్థులు రెండు సెషన్లు రాయవచ్చు. రెండింటిలో బెస్ట్ స్కోరునే పరిగణనలోకి తీసుకుంటారు.
దరఖాస్తు రుసుము: సెషన్-1, 2 పరీక్షలకు రూ.5400 (పురుషులకు); రూ.4400 (మహిళలకు).
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం.
సెషన్-1 దరఖాస్తులు ప్రారంభం: 15.12.2026.
సెషన్-1 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-03-2026.
బిట్‌శాట్ ఆన్లైన్ టెస్ట్ సెషన్-1: 15 నుంచి 17-04-2026 వరకు.
సెషన్-2 దరఖాస్తులు: 20.14.2026 నుంచి 02.05.2026 వరకు
బిట్‌శాట్ ఆన్లైన్ టెస్ట్ సెషన్-2: 24 నుంచి 26-05-2026 వరకు.
Link copied to clipboard!
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
బెల్లో ప్రాజెక్ట్, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ఉద్యోగాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో సీనియర్ ఇంజనీర్ పోస్టులు
వైఎస్సార్ కడప జిల్లాలో ఉద్యోగాలు
ఎన్ఎల్సీలో హెల్త్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు
ఎన్ఐబీలో ఉద్యోగాలు
సీఐపీఈటీలో లెక్చరర్ పోస్టులు
సీఐపీఈటీలో లెక్చరర్, ప్లేస్మెంట్ కన్సల్టెంట్ ఉద్యోగాలు
ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో లాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు
ఐడీబీఐ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2026
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
సిపెట్ అడ్మిషన్ టెస్ట్-2025
నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలు
ఎన్‌సీపీఓఆర్‌లో ఉద్యోగాలు
ఈఎస్ఐసీ ముంబయిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సెయిల్-ఐఐఎస్‌సీఓలో పోస్టులు
సీఎంఈఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా
నేపాల్‌లో ఆర్ఎస్పీ విజయం
పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్