విట్‌లో బీటెక్‌ ప్రోగ్రాం

విట్‌లో బీటెక్‌ ప్రోగ్రాం

వేలూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్‌) 2027 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్ (విట్‌ఈఈఈ) ద్వారా విట్‌ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌లలో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

  • వేలూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్ (విట్‌ఈఈఈ) - 2027

విట్‌ క్యాంపస్: వెల్లూరు క్యాంపస్, చెన్నై క్యాంపస్, విట్‌ భోపాల్, విట్‌ ఏపీ

ప్రోగ్రాం: బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బీటెక్‌).

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (CSE), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ టెక్నాలజీ, మెట్రోనిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌, హెల్త్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ.

అర్హత: కనీసం 60% మార్కులతో ఇంటర్మీడియట్/ 10+2/ 12వ తరగతి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/ బయాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్టు ర్యాంక్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ముఖ్యమైన తేదీలు...

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 31.03.2027.

అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌: 25-30 ఏప్రిల్‌ 2027 (తాత్కాలికం)

ప్రవేశ పరీక్ష తేదీలు: 27 ఏప్రిల్‌-2 మే 2027 (తాత్కాలికం).

ఫలితాల ప్రకటన: మే 2వ వారం 2027.

కౌన్సెలింగ్ షెడ్యూల్: మే రెండో వారం 2027.

Website: https://viteee.vit.ac.in/?utm_source=Q591NY2&utm_campaign=viteee2027#programmes-offered

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram