నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో 2027 విద్యా సంవత్సరానికి ఫ్యాషన్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (నిఫ్ట్‌ఈఈ 2027) నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:
కోర్సులు, స్పెషలైజేషన్లు:
బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు- నాలుగేళ్లు:
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (B.Des.)
ఫ్యాషన్ కమ్యూనికేషన్ (Fashion Communication)
యాక్సెసరీ డిజైన్ (Accessory Design)
ఫ్యాషన్ డిజైన్ (Fashion Design)
నైట్‌వేర్ డిజైన్ (Knitwear Design)
లెదర్ డిజైన్ (Leather Design)
టెక్స్‌టైల్ డిజైన్ (Textile Design)
ఫ్యాషన్ ఇంటీరియర్స్ (Fashion Interiors)
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (B.F.Tech.)- అప్పారెల్ ప్రొడక్షన్ (Apparel Production)
పీజీ కోర్సులు- రెండేళ్లు:
మాస్టర్ ఆఫ్ డిజైన్ (M.Des.)
మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ (M.F.M.)
మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (M.F.Tech.)
వీటితోపాటు బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ (NLEA), అర్హులైన కళాకారులకు బీడీఎస్ ఆర్టిసన్ కేటగిరీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తుంది.
2027-28 విద్యా సంవత్సరానికి నిఫ్ట్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా 20 క్యాంపసుల్లో నాలుగేళ్ల యూజీలో.. ఫ్యాషన్ టెక్నాలజీతోపాటు యూక్సెసరీ డిజైన్, నిట్‌వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, లెదర్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, ఫ్యాషన్ ఇంటీరియర్స్ కోర్సులు అందిస్తున్నాయి. రెండేళ్ల పీజీలో డిజైన్, ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి.
అర్హతలు:
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులకు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత.
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుకు మ్యాథ్స్‌తో ఇంటర్ ఉత్తీర్ణత లేదా మూడేళ్ల డిప్లొమా. చివరి ఏడాది విద్యార్థులూ అర్హులే.
మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌కు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా నిఫ్ట్ లేదా నిడ్ నుంచి కనీసం మూడేళ్ల వ్యవధితో యూజీ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుకు నిఫ్ట్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్) లేదా ఏదైనా సంస్థ నుంచి బీఈ/బీటెక్ ఉత్తర్ణత. చివరి ఏడాది విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: యూజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు 01.08.2027 నాటికి 24 ఏళ్లు మించకూడదు. మాస్టర్స్, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు గరిష్ఠ వయసు నిబంధన లేదు.
పరీక్ష విధానం:
ఎంచుకున్న కోర్సు ప్రకారం ప్రశ్నపత్రం మారుతుంది. ప్రతి తప్పు సమాదానానికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. కొన్ని కోర్సుల్లో చేరడానికి పరీక్ష ఒక్కటే సరిపోతుంది. మిగిలినవాటికి పరీక్షతోపాటు గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ, క్రియేటివ్ ఎబిలిటీ టెస్టు, సిచ్యుయేషన్ టెస్టు అదనం.
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి జనరల్ ఎబిలిటీ టెస్ట్ (జీఏటీ), క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ (సీఏటీ) నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎంఎఫ్‌టెక్), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి.. జనరల్ ఎబిలిటీ టెస్టు (జీఏటీ) నిర్వహిస్తారు.
పరీక్ష ఫీజు: ఒక ప్రోగ్రామ్‌కు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500. ఇతరులకు రూ.2000. రెండు కోర్సులకు దరఖాస్తు చేస్తే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.750, మిగిలిన అందరికీ రూ.3000.
యూజీ, పీజీ ప్రోగ్రాములకు సంబంధించి ముఖ్య తేదీలు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులు ప్రారంభం: 16.10.2026.
దరఖాస్తు చివరి తేదీ: 16.11.2026.
రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 21.11.2026
దరఖాస్తు సవరణల్లో మార్పులు: నవంబరు 22, 25.
అడ్మిట్ కార్డులు విడుదల: 04.01.2026.
ఆన్‌లైన్ పరీక్ష: 10.01.2027
ఆర్టిసన్ కేటగిరీ, పీహెచ్‌డీ దరఖాస్తు చివరి తేదీ: 31 జనవరి 2027.
Link copied to clipboard!
ఇస్రో- ఎస్డీఎస్సీలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ లఖ్‌నవూలో ఉద్యోగాలు
ఎన్పీఎల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు
డీఎంహెచ్ఓ మహబూబాబాద్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్లో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలు
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ 2027 ప్రవేశాలు
ఎస్కేఎల్టీజీహెచ్యూలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ హార్టికల్చర్ ప్రవేశాలు 2026-27
పీజేటీఏయూలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2026
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్‌లో టెక్నికల్/నాన్‌టెక్నికల్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఆర్సీఓఎన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
యూకో బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఐటీఆర్ చండీగఢ్‌లో అప్రెంటిస్ పోస్టులు
నావల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
అమల్లోకి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
భారత్ నుంచి అమెరికాకు పెట్టుబడులు
భారత జీడీపీ వృద్ధి 7.1- 7.3%
హైదరాబాద్-జర్మనీ సంస్థల ఒప్పందం
భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద ఎఫ్‌డీఐ
2026-27లో భారత్ వృద్ధి 7%
ద్రవ్యోల్బణ రేటు 5.54%
తొలి త్రైమాసిక ఎఫ్‌డీఐల్లో జపాన్ టాప్
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
యునెస్కో నివేదిక
అయిదు కొత్త జాతి మొక్కలు
‘అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూ35 లిస్ట్ 2026’
యునిసెఫ్ నివేదిక
ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక