శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (ఎస్కేఎల్టీజీహెచ్యూ) 2026-27 విద్యా సంవత్సరానికి హార్టికల్చర్ విభాగంలో ఎంఎస్సీ (ఆనర్స్), పీహెచ్డీ (హార్టికల్చర్) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
ఎంఎస్సీ (హార్టికల్చర్): మొత్తం సీట్లు: 34
(విభాగాలు: ఫ్రూట్ సైన్స్, వెజిటేబుల్ సైన్స్, ఫ్లోరీకల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ క్రాప్స్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్.
పీహెచ్డీ (హార్టికల్చర్): 10
(విభాగాలు: ఫ్రూట్ సైన్స్, వెజిటేబుల్ సైన్స్, ఫ్లోరీకల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ క్రాప్స్)
అర్హతలు: ఎంఎస్సీ హార్టికల్చర్: నాలుగేళ్ల వ్యవధి కలిగిన బీఎస్సీ (హార్టికల్చర్)/బీఎస్సీ(హానర్స్) హార్టికల్చర్ డిగ్రీతో పాటు ఐసీఏఆర్ ఏఐఈఈఏ (పీజీ)-2026 ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులే అర్హులు.
పీహెచ్డీ హార్టికల్చర్: నాలుగేళ్ల బీఎస్సీ(హానర్స్) హార్టికల్చర్/బీఎస్సీ (హార్టికల్చర్) డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో రెండేళ్ల ఎంఎస్సీ (హార్టికల్చర్) పూర్తి చేసి ఉండాలి. ఐసీఏఆర్ ఏఐసీఈ-జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్(పీహెచ్డీ)-2026 ప్రవేశ పరీక్షకు హాజరైనవారే అర్హులు.
వయోపరిమితి: 31.12.2026 నాటికి 40 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు: ఒక్కో కోర్సుకు రూ.1,500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు: ఒక్కో కోర్సుకు రూ.750. ఆలస్య రుసుముతో జనరల్/ఓబీసీ అభ్యర్థులకు మొత్తం రూ.3,500; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ
అభ్యర్థులకు మొత్తం రూ.1,750.
ఎంపిక విధానం:
ఎంఎస్సీ: బీఎస్సీ మార్కులకు 40 శాతం, ప్రవేశ పరీక్ష మార్కులకు 60 శాతం వెయిటేజీ ఇస్తారు.
పీహెచ్డీ: బీఎస్సీ మార్కులకు 20 శాతం, ఎంఎస్సీ మార్కులకు 20 శాతం, ప్రవేశ పరీక్ష మార్కులకు 60 శాతం వెయిటేజీ ఇస్తారు.
మెరిట్ ఆధారంగా ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 06.11.2026
ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 09.11.2026
Website:https://skltghu.ac.in/
Link copied to clipboard!
ఇస్రో- ఎస్డీఎస్సీలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ లఖ్‌నవూలో ఉద్యోగాలు
ఎన్పీఎల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు
డీఎంహెచ్ఓ మహబూబాబాద్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్లో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలు
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్డీ 2027 ప్రవేశాలు
ఎస్కేఎల్టీజీహెచ్యూలో ఎంఎస్సీ, పీహెచ్డీ హార్టికల్చర్ ప్రవేశాలు 2026-27
పీజేటీఏయూలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2026
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్‌లో టెక్నికల్/నాన్‌టెక్నికల్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఆర్సీఓఎన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
యూకో బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఐటీఆర్ చండీగఢ్‌లో అప్రెంటిస్ పోస్టులు
నావల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
అమల్లోకి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
భారత్ నుంచి అమెరికాకు పెట్టుబడులు
భారత జీడీపీ వృద్ధి 7.1- 7.3%
హైదరాబాద్-జర్మనీ సంస్థల ఒప్పందం
భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద ఎఫ్‌డీఐ
2026-27లో భారత్ వృద్ధి 7%
ద్రవ్యోల్బణ రేటు 5.54%
తొలి త్రైమాసిక ఎఫ్‌డీఐల్లో జపాన్ టాప్
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
యునెస్కో నివేదిక
అయిదు కొత్త జాతి మొక్కలు
‘అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూ35 లిస్ట్ 2026’
యునిసెఫ్ నివేదిక
ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక