ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఏయూ) 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ, ఎంటెక్, ఎంఎస్సీ కోర్సుల్లో రెగ్యులర్, స్పెషల్ కోటా కింద ప్రవేశాలు కల్పించనున్నారు.
వివరాలు:
మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ 2026
కోర్సుల వారీగా సీట్ల వివరాలు..
ఎంఎస్సీ అగ్రికల్చర్: 97 సీట్లు
ఎంబీఏ (అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్): 12 సీట్లు
ఎంఎస్సీ కమ్యూనిటీ సైన్స్: 15 సీట్లు
ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్: 11 సీట్లు
రెగ్యులర్ కోటా మొత్తం: 135 సీట్లు
ప్రత్యేక కోటాలో అదనంగా 27 సీట్లు, 3 ఈడబ్ల్యూఎస్ సీట్లతో ఉన్నాయి.
విభాగాలు: అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, అగ్రోనమీ, అగ్రికల్చరల్ సైన్స్, ఎంటమాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మైక్రోబయాలజీ, ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ ఫిజియోలజీ, సాయిల్‌సైన్స్, అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్, అప్పారెల్ అండ్ టెక్స్టైల్ సైన్స్, ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్, రిసోర్స్ మేనేజ్మెంట్, ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇంజినీరింగ్, డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ.
అర్హతలు: రాష్ట్ర/జాతీయ అగ్రికల్చరల్ యూనివర్సిటీ లేదా ఐసీఏఆర్ గుర్తింపు పొందిన సంస్థ/కాలేజీ నుంచి సంబంధిత 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఐసీఏఆర్ పీజీ-ఏఐఈఈఏ (ICAR PG-AIEEA 2026)లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 2026 డిసెంబర్ 31 నాటికి గరిష్ఠ వయసు 40 సంవత్సరాలు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.3000; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ.1500.
దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 22.10.2026.
దరఖాస్తు చివరి తేదీ: 23.10.2026
దరఖాస్తు సవరణ తేదీలు: అక్టోబరు 24, 25.
ఎంపిక విధానం: ఐసీఏఆర్ పీజీ-ఏఐఈఈఏ (పీజీ) 2026 ర్యాంక్ ఆధారంగా. ఎంబీఏ (ఏబీఎం)కు ఐసీఏఆర్ ఏఐఈఈఏ స్కోర్‌తో పాటు పీజేటీఏయూ నిర్వహించే గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తుది ప్రవేశం ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా జరుగుతుంది.
Website: https://pjtau.edu.in/online-application-for-pg-courses-pjtau-2026-27/
Link copied to clipboard!
ఇస్రో- ఎస్డీఎస్సీలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ లఖ్‌నవూలో ఉద్యోగాలు
ఎన్పీఎల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు
డీఎంహెచ్ఓ మహబూబాబాద్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్లో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలు
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్డీ 2027 ప్రవేశాలు
ఎస్కేఎల్టీజీహెచ్యూలో ఎంఎస్సీ, పీహెచ్డీ హార్టికల్చర్ ప్రవేశాలు 2026-27
పీజేటీఏయూలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2026
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్‌లో టెక్నికల్/నాన్‌టెక్నికల్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఆర్సీఓఎన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
యూకో బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఐటీఆర్ చండీగఢ్‌లో అప్రెంటిస్ పోస్టులు
నావల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
అమల్లోకి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
భారత్ నుంచి అమెరికాకు పెట్టుబడులు
భారత జీడీపీ వృద్ధి 7.1- 7.3%
హైదరాబాద్-జర్మనీ సంస్థల ఒప్పందం
భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద ఎఫ్‌డీఐ
2026-27లో భారత్ వృద్ధి 7%
ద్రవ్యోల్బణ రేటు 5.54%
తొలి త్రైమాసిక ఎఫ్‌డీఐల్లో జపాన్ టాప్
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
యునెస్కో నివేదిక
అయిదు కొత్త జాతి మొక్కలు
‘అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూ35 లిస్ట్ 2026’
యునిసెఫ్ నివేదిక
ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక