శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా

శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా

సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ.. 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.  

వివరాలు:

డిప్లొమా ఇన్ హార్టికల్చర్ (రెండేళ్లు, ఇంగ్లిష్ మీడియం): 

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ పాలిసెట్‌ 2026 ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: పాలిసెట్‌-2026 ర్యాంక్‌, పదో తరగతి మార్కుల ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

గమనిక: సీట్ల సంఖ్య, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు తదితర పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చూడగలరు.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 15-07-2026.

Website:https://skltghu.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram