ఎన్‌ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు

ఎన్‌ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఐఈపీఏ) 2026-27 విద్యా సంవత్సరానికి కొత్తగా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ (ఎంఏఏఐఈ) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ (ఎంఏఏఐఈ)స

కాలవ్యవధి: రెండేళ్లు

సీట్ల సంఖ్య: 30 సీట్లు ఉన్నాయి.

అర్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 3 లేదా 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. చివరి సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష (100 మార్కులు, డిస్క్రిప్టివ్ టైప్), వ్యక్తిగత ఇంటర్వ్యూ (50 మార్కులు) ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 30.06.2026.

ప్రవేశ పరీక్ష: జులై 14.

ఫలితాలు: జులై 30.

Website:https://www.niepa.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram