భారత ప్రభుత్వ రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్), జైపూర్.. 2026-27 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు ఆహ్వానిస్తోంది. ఇవి రాజస్థాన్ ఇంజినీరింగ్ అడ్మిషన్ ప్రాసెస్ (REAP) ద్వారా జరుగుతాయి. జేఈఈ మెయిన్ స్కోర్ ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
వివరాలు:
1. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ: 60 సీట్లు
2. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్: 60 సీట్లు
3. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్: 30 సీట్లు
అర్హత: గణితం, భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం సబ్జెక్టులలో కనీసం 45% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా 3 సంవత్సరాల కోర్సులో చేరవచ్చు. మొదట జేఈఈ మెయిన్ స్కోర్ ఉన్నవారికి, ఆ తర్వాత ఖాళీలను బట్టి 12వ తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు.
వయోపరిమితి: గరిష్ఠ వయసు పరిమితి లేదు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు బ్రోచర్లో ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విడుదల తేదీ: 09.04.2026.
దరఖాస్తు చివరి తేదీ: 9.5.2026
Link copied to clipboard!
ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
నేపా లిమిటెడ్‌లో వివిధ ఉద్యోగాలు
గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఉద్యోగాలు
ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో ఉద్యోగాలు
వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
ఏపీ ఆయుష్ విభాగంలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఐఐఐటీ సూరత్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎయిమ్స్ బీబీనగర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు
సీపెట్‌లో బీటెక్ అడ్మిషన్లు
ఎన్టీఏ- జిప్‌మ్యాట్ 2026
చానక్య నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ ప్రవేశాలు
ఐఎంయూలో డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్‌డీఎం-2026 ప్రోగామ్
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎంఎస్ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పీజీడీఎం ప్రవేశాలు
ఎన్‌ఐఏఎంటీ, రాంచీలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు
‘దివ్యభారత్’
జాతీయ పశుసంవర్ధక నివేదిక
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ 2026
బంగారం నిల్వలు
‘ఫ్రం బారోయెర్స్ టు బిల్డర్స్’ నివేదిక
నోకియా వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సూచీ
ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అధ్యయనం
తగ్గిన కర్బన ఉద్గారాల వృద్ధిరేటు
క్యూఎస్ ర్యాంకింగ్
ఐక్యూఎయిర్ నివేదిక
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2005
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్‌చంద్ర పునేఠా
పంచాయతీ ఓటర్లు 2,89,10,279
క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్
ఏపీలో క్యాన్సర్ కేసులు
ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు
అమరావతికి రాజముద్ర
అమరావతి
స్వచ్ఛాంధ్ర సంస్థకు స్కోచ్ అవార్డు
సూక్ష్మసేద్యంలో మొదటి స్థానంలో ఏపీ
ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా సోమనాథ్
బెల్జియంలో భారత రాయబారిగా ప్రణయ్ వర్మ
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్‌గా పద్మా డోర్జే
పవర్‌గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్
డీజీసీఏ నూతన చీఫ్‌గా విక్రమ్
సెయిల్ సీఎండీగా అశోక్ కె పాండా