ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌లో ఉద్యోగాలు

ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌లో ఉద్యోగాలు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ గోరఖ్‌పుర్ (ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టులు - 08

వివరాలు:

1. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-II (నాన్-మెడికల్) - 04 

2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III    - 02

3. సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్    - 01

4. డేటా ఎంట్రీ ఆపరేటర్ - 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ/ పీహెచ్‌డీ (బయోస్టాటిస్టిక్స్, పాపులేషన్ జియోగ్రఫీ / డెమోగ్రఫీ)లో ఉత్తీర్ణులై ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.29,200. - రూ.80,400.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 21-02-2026

ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 23,

వేదిక: కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగం అకడమిక్ బ్లాక్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్  ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్. 

Website:https://aiimsgorakhpur.edu.in/current-notices/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram