ఐఏఆర్‌ఐలో యంగ్‌ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ఐఏఆర్‌ఐలో యంగ్‌ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

దిల్లీలోని ఐసీఏఆర్‌-ఇండియన్‌ అగ్రికల్చర్‌ ఇన్‌స్టి్ట్యూట్‌ (ఐఏఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 04

వివరాలు:

1. రిసెర్చ్‌ అసోసియేట్‌: 01

2. యంగ్‌ ప్రొఫెషనల్-2: 01

3. యంగ్ ప్రొఫెషనల్-1: 02

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు రిసెర్చ్‌ అసోసియేట్‌కు రూ.61,000 - రూ.67,000, యంగ్‌ ప్రొఫెషనల్‌-2కు రూ.42,000, యంగ్‌ ప్రొఫెషనల్-1కు రూ.30,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 24. 

Website:https://www.iari.res.in/bms/announcements/jobs.php

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram