ఈఎస్‌ఐసీలో సూపర్ స్పెషలిస్ట్ పోస్టులు

ఈఎస్‌ఐసీలో సూపర్ స్పెషలిస్ట్ పోస్టులు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) దిల్లీ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్, ఫుల్ టైమ్ కాంట్రాక్చువల్ స్పెషలిస్ట్, ఫుల్ టైమ్ / పార్ట్ టైమ్ కాంట్రాక్చువల్ సూపర్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 40

వివరాలు:

  1. సీనియర్ రెసిడెంట్ - 19

  2. ఫుల్ టైమ్ కాంట్రాక్చువల్ స్పెషలిస్ట్ - 13

  3. ఫుల్ టైమ్ / పార్ట్ టైమ్ కాంట్రాక్చువల్ సూపర్ స్పెషలిస్ట్- 8

అర్హత: సంబంధిత విభాగాలలో ఎంబీబీఎస్/ఎండీ/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నెలకు రూ.67,700. నుంచి రూ.2,40,000.

గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్ల నుంచి 69 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు ఇతర అన్ని కేటగిరీల అభ్యర్థులకు రూ.500

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 2026 నవంబరు 03.

వేదిక : ఇయస్ఐసీ హాస్పిటల్, శ్రీ ఆనందమయి మార్గ్, ఫేస్-1, ఓక్లా, దిల్లీ- 110020.

Website: https://esic.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram