రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ కన్సల్టెంట్ ఉద్యోగాలు

రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ కన్సల్టెంట్ ఉద్యోగాలు

రవాణా మౌలిక సదుపాయాలు, ఇంజినీరింగ్ రంగంలో ప్రముఖ భారత ప్రభుత్వ రంగానికి చెందిన రైట్స్‌ లిమిటెడ్, పట్నాలోని మెట్రో/ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల కోసం వివిధ విభాగాలు, ప్రాజెక్ట్ అవసరాల ప్రాతిపదికన ఇండివిజువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

  • ఇంజినీర్‌ కన్సల్టెంట్ - 27

అర్హత: పోస్టును భట్టి ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పోస్టును బట్టి ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు పోస్టును బట్టి రూ.80,000.. నుంచి రూ.2,25,000 వరకు ఉంటుంది.

వయోపరిమితి: 63 ఏళ్ల వరకు ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 09.11.2026

ఇంటర్వ్యూ తేదీలు: (తాత్కాలికం): నవంబరు 17 నుంచి 20 వరకు

Website: https://rites.com/career

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram