ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) హిమాచల్ ప్రదేశ్ ఒప్పంద ప్రాతిపదికన సూపర్‌ స్పెషలిస్ట్, స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 48

వివరాలు:

  1. స్పెషలిస్ట్ (ఫుల్ టైమ్ / పార్ట్ టైమ్) - 15

  2. సీనియర్ రెసిడెంట్ పోస్టులు - 32

  3. సూపర్‌ స్పెషలిస్ట్ (కార్డియాలజీ) - 01

అర్హత: సంబంధిత విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్/డీఎం/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణుతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: స్పెషలిస్ట్ & సూపర్ స్పెషలిస్ట్ 69 సంవత్సరాలు మించకూడదు. సీనియర్ రెసిడెంట్: 45 ఏళ్లు మించకూడదు. (నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 28.10.2026

ఇంటర్వ్యూ వేదిక: ఆఫీస్ ఆఫ్ మెడికల్ సూపరింటెండెంట్, 3వ అంతస్తు, ఈఎస్‌ఐసి హాస్పిటల్ హిమాచల్ ప్రదేశ్‌

Website: https://esic.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram