బామర్‌ లారీలో ఉద్యోగాలు

బామర్‌ లారీలో ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్‌కతాలోని బామర్‌ లారీ అండ్‌ కో లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 43

వివరాలు:

1. అసిస్టెంట్‌ మేనేజర్‌: 09

2. ఆఫీసర్‌: 20

3. జూనియర్‌ ఆఫీసర్‌: 03

4. డిప్యూటీ మేనేజర్‌: 05

5. మేనేజర్‌ 06

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, బీకాం, ఎంబీఏ, ఎంటీఎం ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: అసిస్టెంట్‌ మేనేజర్‌కు 32 ఏళ్లు; మేనేజర్‌కు 38 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 13.06.2026.

ఇంటర్వ్యూ తేదీలు: 20, 21, 22.06.2026.

Website:https://www.balmerlawrie.com/careers/current-openings

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram