కొంకణ్‌ రైల్వేలో ఉద్యోగాలు

కొంకణ్‌ రైల్వేలో ఉద్యోగాలు

కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఆర్‌సీఎల్‌) నవీ ముంబయి వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 36

వివరాలు:

1. ప్రాజెక్ట్ ఇంజినీర్‌: 02

2. టెక్నీషియన్‌: 21

3. యార్డ్‌ ఆపరేషన్‌ సూపర్‌వైజర్: 01

4. షంటింగ్‌ ఆపరేటర్‌: 12

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 01/05/2026 నాటికి పోస్టును బట్టి 50 నుంచి 55 ఏళ్ల లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

వేతనం: పోస్టును బట్టి నెలకు నిర్ణీత వేతనం చెల్లిస్తారు.  

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2026 జూన్‌ 22, 23.

Website:https://konkanrailway.com/en/current_notification

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram