ఈసీఐఎల్‌లో హైదరాబాద్‌లో ఉద్యోగాలు

ఈసీఐఎల్‌లో హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటిటెడ్‌ (ఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్ ఇంజినీర్‌, సీనియర్ ఆర్టీజన్‌, జూనియర్ ఆర్టీజన్‌ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 24

వివరాలు:

1. ప్రాజెక్ట్ ఇంజినీర్‌: 05

2. టెక్నికల్ ఆఫీసర్‌: 11

3. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌: 03

4. సీనియర్ ఆర్టీజన్‌: 02

5. జూనియర్ ఆర్టీజన్‌: 03

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 30 నుంచి 33 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు పోస్టులను బట్టి రూ.23,868 నుంచి రూ.40,000 (ఏటా పెరుగుతుంది).

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2026 ఏప్రిల్ 28.

వేదిక: ఈసీఐఎల్‌ హెడ్ క్వార్టర్స్‌, హైదరాబాద్.

Website:https://www.ecil.co.in/jobopenings

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram