బీఎంఎల్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు

బీఎంఎల్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రముఖ మల్టీ-టెక్నాలజీ సంస్థ అయిన బీఈఎమ్ఎల్ లిమిటెడ్ 'టూలింగ్' విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ (గ్రేడ్-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

అసిస్టెంట్‌ ఇంజినీర్‌ గ్రేడ్‌-1: 10 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి టూల్ & డై మేకింగ్ లేదా సంబంధిత విభాగాలలో ప్రథమ శ్రేణిలో (60 శాతం మార్కులు) డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: గరిష్ఠ వయస్సు 39 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు & దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.30,000 - రూ.1,20,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2026 మే 3.

Website:https://www.bemlindia.in/careers/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram