టీహెచ్‌ఎస్‌టీఐలో ఉద్యోగాలు

టీహెచ్‌ఎస్‌టీఐలో ఉద్యోగాలు

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ) కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09

వివరాలు:

1. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ (ఫార్మసిస్ట్‌): 01

2. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01

3. డేటా మేనేజర్‌: 01

4. ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌(హెచ్‌ఆర్‌): 01

5. ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-2: 01

6. ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-3: 01

7. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-3: 01

8. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-1: 01

9. సీనియర్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌(క్లినికల్‌): 01

అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, డీఎంఎల్‌టీ, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ, ఎండీఎస్‌/ఎంపీహెచ్‌/పీహెచ్‌డీ, ఎంఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.35,000; డేటా మేనేజర్‌కు రూ.56,000; ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌కు రూ.45,000; ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-1కు రూ.18,000; ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-3కు రూ.93,000;ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-2కు రూ.67,000; ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-3కు రూ.28,000; సీనియర్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌కు రూ.1,25,000.

వయోపరిమితి: ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-1కు 28 ఏళ్లు; ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-3, సీనియర్‌ రిసెక్చ్‌ సైంటిస్ట్‌కు 45 ఏళ్లు; ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-2కు 40 ఏళ్లు; సీనియర్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌కు 45 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 ఏళ్లు  మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీలు: 30.04.2026, 04, 05, 07, 08.05.2026.

వేదిక: టీహెచ్‌ఎస్‌టీఐ ఎన్‌సీఆర్‌ బయోటెక్‌ సైన్స్‌ క్లస్టర్‌, 3వ మైల్డ్‌స్టోన్‌, ఫరిధాబాద్‌.

Website: https://thsti.res.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram