ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అనాథలు, కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులు, విధి నిర్వహణలో అమరులైన సాయుధ దళాలు/కేంద్ర పారామిలిటరీ దళాల సిబ్బంది పిల్లలు, అలాగే తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న లేదా ప్రమాదంలో మరణించిన/80 శాతం కంటే ఎక్కువ వైకల్యం పొందిన తల్లిదండ్రుల పిల్లలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఏఐసీటీఈ.. స్వానాథ్ స్కాలర్షిప్ పథకం అమలు చేస్తోంది. 2026 ఏడాది స్కాలర్‌షిప్‌లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:
ఏఐసీటీఈ స్వనాథ్ స్కాలర్షిప్ 2026
మొత్తం స్కాలర్షిప్లు: 2,000
డిగ్రీ విద్యార్థులకు: 1,000
డిప్లొమా విద్యార్థులకు: 1,000
స్కాలర్షిప్ మొత్తం: సంవత్సరానికి రూ.50,000
అర్హతలు:
కోవిడ్-19 వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన వారు, అమరులైన సాయుధ దళాలు లేదా కేంద్ర పారామిలిటరీ దళాల సిబ్బంది పిల్లలు, తీవ్రమైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న లేదా ప్రమాదంలో మరణించిన/80% కంటే ఎక్కువ వైకల్యం పొందిన తల్లిదండ్రుల పిల్లలు ఏఐసీటీఈ ఆమోదించిన డిగ్రీ/డిప్లొమా కోర్సుల్లో రెగ్యులర్‌గా చదువుతూ ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఇతర స్కాలర్షిప్లు పొందుతూ ఉండకూడదు.
కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించరాదు
ఎంపిక విధానం: డిగ్రీ విద్యార్థులు ఇంటర్ (10+2) లేదా సమాన అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ఎంపిక.
డిప్లొమా విద్యార్థులు: 10వ తరగతి లేదా సమాన అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక.
దరఖాస్తు విధానం:
జాతీయ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
విద్యార్థి చదువుతున్న విద్యాసంస్థ దరఖాస్తును ధ్రువీకరిస్తుంది.
అనంతరం సంబంధిత రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంత విద్యాశాఖ పరిశీలిస్తుంది.
అవసరమైన ధ్రువపత్రాలు:
మరణ ధ్రువీకరణ పత్రాలు (అవసరమైతే)
ఆదాయ ధ్రువీకరణ పత్రం
బోనాఫైడ్ సర్టిఫికేట్
10వ తరగతి, ఇంటర్ మార్కుల మెమోలు
కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)
ఇతర సంబంధిత ధ్రువీకరణ పత్రాలు
ముఖ్యమైన అంశాలు:
ఆధార్ నంబర్ తప్పనిసరి.
ప్రతి సంవత్సరం NSP ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తారు.
ఇతర స్కాలర్షిప్లు పొందుతున్న వారు అర్హులు కారు.
స్కాలర్షిప్ మొత్తం నేరుగా DBT ద్వారా విద్యార్థుల ఖాతాల్లో జమ అవుతుంది.
దరఖాస్తు చివరి తేదీ: 31.10.2026.
Link copied to clipboard!
ఐఓసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఏపీసీఆర్డీఏలో డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు
ఎన్పీసీసీలో ఉద్యోగాలు
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు
ఎన్సీఎస్సీఎంలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు
ఆర్యూహెచ్ఎస్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
రైల్వేలో జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు
ఎడ్సిల్ ఉద్యోగాలు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టులు
వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
సీఐటీడీ హైదరాబాద్‌లో ఎంఈ ప్రవేశాలు
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2026
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొంకణ్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
డీపీఎస్ఆర్యూలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టులు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఆర్ఈఎల్లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఎస్ఎస్పీఎల్లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో శాటిలైట్ సెంటర్లో అప్రెంటిస్ పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
అప్పీళ్లు, ఫిర్యాదులకు సీఐసీ కొత్త డిజిటల్ పోర్టల్
జాతీయ జెండా ఆవిష్కరణ
‘శాంతి’ చట్టం ముసాయిదా నిబంధనల విడుదల
వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు
జనాభా లెక్కల తుది దశ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించండి
పీఎమ్ ఇ-డ్రైవ్ పథకం
డిజిటల్ చెల్లింపుల నియంత్రణ సవరణ బిల్లు
‘‘గోబర్ ధన్’’
వెనెజువెలాలో ఓఎన్జీసీ పూర్తిస్థాయి కార్యకలాపాలు
రిలయన్స్ - రోల్స్ రాయిస్ భాగస్వామ్యం
కుటుంబాలపై తలసరి రుణ భారం
భారత్‌పై 100% టారిఫ్
రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ఇంటి పొదుపు జీడీపీలో 21.7 శాతం
జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
రూ.1.78 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు
మళ్లీ రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు
మాల్దీవుల్లో యూపీఐ సేవలు