డ్యూటీపర్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

డ్యూటీపర్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

డ్యూటీపర్‌ కంపెనీ డిజిటల్‌ మార్కెటింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ: డ్యూటీపర్‌

పోస్టు పేరు: డిజిటల్‌ మార్కెటింగ్‌ 

నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.2,000 - రూ. 5,000.

వ్యవధి: 3 నెలలు

దరఖాస్తు గడువు: 20-02-2026.

Website:https://internshala.com/internship/detail/work-from-home-digital-marketing-internship-at-dutypar-ai-technologies-private-limited1768973474

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram