రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన దిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ స్టడీస్ అండ్ అనాలిసెస్ (ఐఎస్ఎస్ఏ) - డీఆర్డీఓ, వివిధ విభాగాల్లో 6 నెలల కాలపరిమితి గల పెయిడ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పెయిడ్ ఇంటర్న్‌షిప్ - 25
అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఐటీ)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వేతనం: మొత్తం రూ.30,000 లభిస్తుంది (రెండు విడతల్లో రూ.15,000 చొప్పున చెల్లిస్తారు).
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా hrd.issa@gov.in కు పంపాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20 జూన్ 2026.
Link copied to clipboard!
యూఆర్ఎస్సీలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రొఫెషనల్ ట్రైనీ ఉద్యోగాలు
ఏపీఎంఎస్ఆర్బీలో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ పోస్టులు
ఎయిమ్స్ భోపాల్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీలో ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ఉద్యోగాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎయిమ్స్ జోధ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
ఏపీ అంగన్వాడీ సత్యసాయి జిల్లాలో ఉద్యోగాలు
పి.వి.నరసింహారావు తెలంగాణ పశుసంవర్థక వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
ఎన్ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2026
తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాల నోటిఫికేషన్ (2026-27)
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఏఆర్‌డీఈలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ - ఐఎస్ఎస్ఏలో పెయిడ్ ఇంటర్న్‌షిప్
డీఆర్డీఓ - ఎస్‌ఏజీలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
హైదరాబాద్ రిసెర్చ్ సెంటర్ ఇమరాట్లో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఎన్‌పీఓఎల్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- ఐటీఆర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ డీఈఏఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ కాన్పూర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
ఎన్ఎఫ్సీ హైదరాబాద్‌లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఏపీ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్‌లో సివిల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
సీఎఫ్టీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఈసీఐఎల్‌లో హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఐఎన్ఎంఏఎస్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు
డీఆర్డీఓ-సీఏఐఆర్ బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ కలబురగిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు