డీఆర్‌డీఓ ఎన్‌పీఓఎల్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

డీఆర్‌డీఓ ఎన్‌పీఓఎల్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

కొచ్చిలోని డీఆర్‌డీవో- నేవల్‌ ఫిజికల్‌ అండ్‌ ఓసియనోగ్రాఫిక్‌ ల్యాబొరేటరీ (ఎన్‌పీఓఎల్‌) అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 35

వివరాలు:

ఇంటర్న్‌షిప్‌ ఫర్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌/ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌. 

విభాగాల వారీగా ఇంటర్న్‌షిప్‌ వివరాలు

 కంప్యూటర్‌ సైన్స్‌ /ఏఐ అండ్‌ ఎంఎల్‌/ డేటా సైన్స్‌: 12

కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 10

మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 05

పాలీమర్‌ సైన్స్‌/టెక్నాలజీ: 04

ఫిజిక్స్‌/ ఓప్లో ఎలక్ట్రానిక్స్‌: 02

ఓషియన్‌ సైన్స్‌/ఓషియన్‌ టెక్నాలజీ: 02

అర్హత: ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింపు పొందిన సంస్థ విశ్వవిద్యాలయం నుంచి అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

వ్యవధి: 6 నెలలు.

స్టైపెండ్‌: నెలకు రూ.5,000.

ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 15.06.2026.

Website:https://drdo.gov.in/drdo/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram