రాజస్థాన్ రాష్ట్రం జైపుర్‌లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ)- నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ పరిధిలోని వర్క్‌షాప్/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
యాక్ట్ అప్రెంటిస్: 2,094 పోస్టులు
వివరాలు:
వర్క్‌షాప్‌లు/ యూనిట్లు: డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (అజ్మేర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (బికనీర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (జైపుర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (జోధ్‌పుర్), బీటీసీ క్యారేజ్ (అజ్మేర్), బీటీసీ లోకో (అజ్మేర్), క్యారేజ్ వర్క్స్ షాప్ (బికనీర్), క్యారేజ్ వర్క్స్ షాప్ (జోధ్‌పుర్).
ట్రేడ్లు: ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, ఫిట్టర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానికల్, డీజిల్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ తదితరాలు.
అర్హత: కనీసం 50% మార్కుల పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 02.11.2025 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02-11-2025.
Website:http://https//rrcjaipur.in/
Link copied to clipboard!
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ డియోఘర్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో స్పెషలిస్ట్ పోస్టులు
ఐఐటీ దిల్లీలో జేఆర్ఎఫ్ పోస్టులు
డీఆర్డీఓ- సీఈపీటీఏఎంలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
సీఎస్ఐఆర్- సీజీసీఆర్ఐలో సైంటిస్ట్ పోస్టులు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఉద్యోగాలు
ఆర్సీఎఫ్ఎల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
డీసీఐఎల్, విశాఖపట్నంలో ఉద్యోగాలు
బీఈఎంఎల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
పాజ్ ఫౌండేషన్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
క్రాక్కోడ్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోబోటిక్స్ కంపెనీలో పోస్టులు
డీఆర్డీఓ-డీఐపీఆర్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
క్లింక్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
టెక్‌డోమ్ సొల్యూషన్స్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
ఎక్రాస్ ద గ్లోబ్ (ఏటీజీ) కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
రైడ్‌యు లాజిస్టిక్స్ యూజీ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
స్లైడర్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
పాజ్ ఫౌండేషన్ కంపెనీలో ఉద్యోగాలు
ఈఎస్ఐసీ అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ ఉద్యోగాలు
ఈసీఐఎల్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఎయిమ్స్ దిల్లీలో రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ బెంగళూరులో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎంపీఎంఎంసీసీలో నర్స్ పోస్టులు
ఐసీఎస్ఐఎల్లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
ఎన్‌సీఎస్‌ఎస్ఆర్ దిల్లీలో టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ జమ్మూలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
హైదరాబాద్ ఐఐసీటీలో టెక్నీషియన్ పోస్టులు
ఈఎస్ఐసీ అంక్లేశ్వర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
పాటియాల లోకోమోటిల్ వర్క్స్‌లో అప్రెంటిస్ పోస్టులు
మునిషన్స్ ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
బీడీఎల్, కాంచన్‌బాగ్ లో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
మిధాని, హైదరాబాద్‌లో ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ
2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కువలు
చెస్ ప్రపంచకప్
ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ సిల్వర్ టోర్నీ
మహిళల కబడ్డీ ప్రపంచకప్
బ్యాడ్మింటన్ టోర్నీ
ఫిఫా ర్యాంకింగ్స్
ప్రపంచ బాక్సింగ్ కప్
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా గ్రేట్‌బ్యాచ్
టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఫెదరర్
ఏపీ వాసులకు జాతీయ హస్తకళ అవార్డులు
అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.త్రివిక్రమరావు
ఆంధ్రా కోస్తా తీరం పొడవు 1,053 కిలోమీటర్లు
‘ఇంద్రధనుస్సు’
మొక్కజొన్న ఉత్పాదకతలో ఆంధ్రాదే అగ్రస్థానం
సీఎస్ విజయానంద్ పదవీకాలం పొడిగింపు
ఏపీలో కొత్త జిల్లాలు
‘అక్షర ఆంధ్ర’
ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు
అపెక్స్ యోగా అండ్ నేచురోపతి పరిశోధన కేంద్రం