ఐఆర్‌సీఓఎన్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు

ఐఆర్‌సీఓఎన్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు

ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, అప్రెంటిస్ చట్టం-1961 ప్రకారం ఒక సంవత్సర కాలపరిమితి గల గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 54

వివరాలు:

  1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు - 36

  2. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టులు - 18

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి డిప్లొమా/డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.12,300. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్‌ కు రూ. 10,900.

గరిష్ఠ వయోపరిమితి: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు మించకూడదు.
(నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).

ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 16.10.2026

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.11.2026

దరఖాస్తు హార్డ్ కాపీ చేరడానికి చివరి తేదీ: 17.11.2026.

Website: https://www.ircon.org/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram