డీఆర్‌డీఓ - ఐటీఆర్ చండీగఢ్‌లో అప్రెంటిస్ పోస్టులు

డీఆర్‌డీఓ - ఐటీఆర్ చండీగఢ్‌లో అప్రెంటిస్ పోస్టులు

డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్‌), చండీగఢ్‌లో అప్రెంటిస్ యాక్ట్-1961 ప్రకారం 2026-27 సంవత్సరానికి గాను గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 35

వివరాలు:

  1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 23

  2. టెక్నీషియన్ / డిప్లొమా అప్రెంటిస్ : 12

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.2022, 2023, 2024, 2025 2026 సంవత్సరాలలో అర్హత పరీక్ష పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు రూ.12,300 టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ కు రూ.10,900.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

దరఖాస్తులు చిరునామా: డైరెక్టర్, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్‌), చందీపుర్, బాలాసోర్, ఒడిశా - 756025.

దరఖాస్తు చివరి తేదీ: 2026 నవంబర్ 02

Website:https://डीआरडीओ.सरकार.भारत/drdo/hi/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram