గోవా, కార్వార్‌లోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్‌లో వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు నావల్ డాక్‌యార్డ్ కార్వార్‌లో, నావల్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ గోవాలో పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 210
వివరాలు:
ఐటిఐ ట్రేడ్స్: కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఐసిటిఎం, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెరైన్ ఇంజిన్ ఫిట్టర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ (ఎంబెడెడ్ సిస్టమ్స్), మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్ మెకాట్రానిక్స్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ రెఫ్రిజిరేషన్ అండ్ ఎసి, పెయింటర్, ప్లంబర్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్, వెల్డర్ మొదలైన వివిధ ట్రేడ్లలో ఖాళీలు ఉన్నాయి.
నాన్-ఐటిఐ ట్రేడ్స్: క్రేన్ ఆపరేటర్ ఓవర్‌హెడ్ (స్టీల్ ఇండస్ట్రీ) (15 నెలలు), ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్
విద్యార్హత: పదవ తరగతి, లేదా ఎనిమిదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ (ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: కనిష్ఠ వయసు 14 ఏళ్లు ఉండాలి. నాన్-హెజార్డస్ ట్రేడ్స్‌కు గరిష్ఠ వయసు పరిమితి లేదు. ఇతర నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
స్టైపెండ్: నెలకు రూ.9,600 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్ జాబితా ఆధారంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్షలో గణితం, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని, దరఖాస్తు ప్రింట్‌అవుట్‌ను అవసరమైన ధృవీకరణ పత్రాలతో కూడి నిర్దేశిత చిరునామాకు స్పీడ్/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి.
చిరునామా: ది ఆఫీసర్-ఇన్-ఛార్జ్, డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్, నావెల్ డాక్‌యార్డ్, నావెల్ బేస్, కార్వార్, కర్ణాటక.
గమనించాల్సిన ముఖ్యాంశాలు: అభ్యర్థులు తమ దరఖాస్తును సరిగ్గా నింపాలి. దరఖాస్తుతో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికెట్లు జతపరచాలి.
ఆన్‌లైన్ ముగింపు తేదీ: ప్రారంభ తేదీ నుంచి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజులలోపు.
దరఖాస్తు చివరి తేదీ: 08-11-2026
ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ ప్రకటన విడుదల తేదీ: 09.10.2026.
Link copied to clipboard!
ఇస్రో- ఎస్డీఎస్సీలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ లఖ్‌నవూలో ఉద్యోగాలు
ఎన్పీఎల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్‌లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు
డీఎంహెచ్ఓ మహబూబాబాద్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్లో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలు
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్టులు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్డీ 2027 ప్రవేశాలు
ఎస్కేఎల్టీజీహెచ్యూలో ఎంఎస్సీ, పీహెచ్డీ హార్టికల్చర్ ప్రవేశాలు 2026-27
పీజేటీఏయూలో మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2026
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్‌లో టెక్నికల్/నాన్‌టెక్నికల్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐఆర్సీఓఎన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
యూకో బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఐటీఆర్ చండీగఢ్‌లో అప్రెంటిస్ పోస్టులు
నావల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
అమల్లోకి భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
భారత్ నుంచి అమెరికాకు పెట్టుబడులు
భారత జీడీపీ వృద్ధి 7.1- 7.3%
హైదరాబాద్-జర్మనీ సంస్థల ఒప్పందం
భారతీయ బ్యాంకులోకి అతిపెద్ద ఎఫ్‌డీఐ
2026-27లో భారత్ వృద్ధి 7%
ద్రవ్యోల్బణ రేటు 5.54%
తొలి త్రైమాసిక ఎఫ్‌డీఐల్లో జపాన్ టాప్
రెపో రేటు
ఎయిరిండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యం
యునెస్కో నివేదిక
అయిదు కొత్త జాతి మొక్కలు
‘అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూ35 లిస్ట్ 2026’
యునిసెఫ్ నివేదిక
ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా
బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్
డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ సంయుక్త నివేదిక
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం
ఈపీఐసీ నివేదిక