ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్‌),వెస్స్టర్న్ రీజియన్, ట్రేడ్, టెక్నీషియన్, గ్యాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య - 335

వివరాలు:

  1. టెక్నీషియన్ అప్రెంటిస్ - 121

  2. ట్రేడ్ అప్రెంటిస్ - 40

  3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 174

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర విభాగాలు.

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి ఐటీఐ/డిప్లొమా/ఇంటర్‌/డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 2026 నవంబరు 4.

Website:https://iocl.com/apprenticeships

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram