ఐసీఏఆర్‌ - ఎన్‌ఆర్‌సీబీలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

ఐసీఏఆర్‌ - ఎన్‌ఆర్‌సీబీలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలోని ఐసీఏఆర్‌ - నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ బనానా (ఎన్‌ఆర్‌సీబీ) గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 20

వివరాలు:

  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 18

  • టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌: 02

అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900; బీఎస్సీ అప్రెంటిస్‌కు రూ.12,300.

ఎంపిక విధానం: విద్యార్హతల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఎన్‌ఏటీ పోర్టల్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 17.09.2026

Website: https://nrcb.org.in/Pages/job_opportunities

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram