ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖలు, కార్యాలయాల్లో ఒక సంవత్సరం శిక్షణ ఇస్తారు.
మొత్తం పోస్టులు: 4500
వివరాలు:
ఆంధ్రప్రదేశ్‌లో 128, తెలంగాణలో 100 పోస్టులు ఉన్నాయి.
శిక్షణ కాలం: 12 నెలలు.
అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 01-01-2022 లేదా ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 31-05-2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
స్టైపెండ్: శిక్షణ కాలంలో నెలకు రూ.15,000 స్టైపెండ్ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, స్థానిక భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: ఆన్‌లైన్ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ లేదు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ముందుగా ఎన్‌ఏటీ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం బీఎఫ్‌ఎస్‌ఐ ఎస్‌ఎస్‌సీ పోర్టల్‌లో లాగిన్ అయి దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, అవసరమైన ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ (పురుషులు): రూ.944, జనరల్/ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ (మహిళలు): రూ.708, ఎస్సీ/ఎస్టీ, దివ్యాగ, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.236.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 12 జూన్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 22.06.2026.
ఆన్‌లైన్ పరీక్ష (తాత్కాలికంగా): జూలై 2026 మొదటి వారం
Link copied to clipboard!
యూఆర్ఎస్సీలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రొఫెషనల్ ట్రైనీ ఉద్యోగాలు
ఏపీఎంఎస్ఆర్బీలో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ పోస్టులు
ఎయిమ్స్ భోపాల్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీలో ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ఉద్యోగాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎయిమ్స్ జోధ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
ఏపీ అంగన్వాడీ సత్యసాయి జిల్లాలో ఉద్యోగాలు
పి.వి.నరసింహారావు తెలంగాణ పశుసంవర్థక వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
ఎన్ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2026
తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాల నోటిఫికేషన్ (2026-27)
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - ఏఆర్‌డీఈలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ - ఐఎస్ఎస్ఏలో పెయిడ్ ఇంటర్న్‌షిప్
డీఆర్డీఓ - ఎస్‌ఏజీలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
హైదరాబాద్ రిసెర్చ్ సెంటర్ ఇమరాట్లో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఎన్‌పీఓఎల్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- ఐటీఆర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ డీఈఏఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ కాన్పూర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
ఎన్ఎఫ్సీ హైదరాబాద్‌లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఏపీ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్‌లో సివిల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
సీఎఫ్టీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఈసీఐఎల్‌లో హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఐఎన్ఎంఏఎస్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు
డీఆర్డీఓ-సీఏఐఆర్ బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ కలబురగిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు