ఛత్తీస్‌గఢ్‌లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎండీసీ), బచెలి కాంప్లెక్స్ వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 180
వివరాలు:
1. ట్రేడ్ అప్రెంటిస్ : 150
2. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 16
3. టెక్నీషియన్ అప్రెంటిస్ : 14
విభాగాలు: డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్ మోటార్ వెహికల్ మెషినిస్ట్ తదితర విభాగాలు....
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి ఐటీఐ/డిప్లొమా/బీటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీ: 2026 జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు.
వేదిక: ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బీఐఏఎం, బచెలి కాంప్లెక్స్, బచెలి, జిల్లా దంతేవాడ, ఛత్తీస్‌గఢ్ - 494553.
Website:https://www.nmdc.co.in/careers
Link copied to clipboard!
బిహార్ స్పోర్ట్స్ అథారిటీలో పోస్టులు
ఐఐటీ ఇందౌర్‌లో సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఐఎస్ఎఫ్లో పారా మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు
జీజీహెచ్ కడపలో ప్రభుత్వ ఉద్యోగాలు
బీఎస్ఎన్ఎల్లో జనరల్ మేనేజర్ పోస్టులు
ఏపీ టెట్ జూన్-2026 నోటిఫికేషన్
డీఆర్డీఓ దిల్లీలో ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు
ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
ఎన్ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2026
తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాల నోటిఫికేషన్ (2026-27)
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
హైదరాబాద్ రిసెర్చ్ సెంటర్ ఇమరాట్లో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఎన్‌పీఓఎల్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- ఐటీఆర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ డీఈఏఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ కాన్పూర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-వీఆర్‌డీఈలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ ఎన్ఎంఆర్ఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-ఐఎన్ఎంఏఎస్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్‌ఐఓటీలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
బామర్ లారీలో ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు
డీఆర్డీఓ-సీఏఐఆర్ బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ కలబురగిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
హైదరాబాద్ ఐఐసీటీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ఇండియన్ నేవీలో అగ్నివీర్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
షార్ కొత్త డైరెక్టర్‌గా ముత్తుచళియన్
ఐరాస సర్వప్రతినిధి సభాధ్యక్షులు
కెనరా బ్యాంక్ ఎండీగా బ్రజేశ్‌కుమార్ సింగ్
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ బీవీ నాగరత్న
డీఆర్డీవో అధిపతిగా రాజేశ్ కుమార్ సింగ్
ఎంపెడా ఛైర్మన్‌గా జవహర్
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్