ముంబయిలోని ముంబయి పోర్ట్ అథారిటీ (ఎంబీపీఏ) ఫైనాన్స్ విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ – 10
విభాగం: ఫైనాన్స్ విభాగంలో నియామకాలు చేపడుతున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఫైనాన్షియల్ అడ్వైజర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులు కేటాయిస్తారు. ఎంఎస్ ఆఫీస్, ఈఆర్పీ/ఎస్ఏపీపై అవగాహనతో పాటు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/కళాశాల నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ (బీకామ్) పూర్తిచేసి ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
గరిష్ఠ వయోపరిమితి: 35 మించకూడదు.
జీతం: నెలకు రూ.40,000 వేతనం చెల్లిస్తారు. .
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేదీ: 15-12-2026.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, ముంబయి పోర్ట్ అథారిటీ, పోర్ట్ భవన్, గ్రౌండ్ ఫ్లోర్,
ఎస్.వి. మార్గ్, బల్లార్డ్ ఎస్టేట్, ముంబయి – 400001.
Website: https://www.mumbaiport.gov.in/
Link copied to clipboard!
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ ఉద్యోగాలు
భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఎయిమ్స్ దేవ్గఢ్లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్‌లో గ్రూప్-బీ/సీ ఉద్యోగాలు
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌లో ట్రెయినీ ఉద్యోగాలు
ఐఐటీ బీహెచ్‌యూలో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టులు
సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ డియోగఢ్లో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్‌సెట్)-2025-26
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
బీడీఎల్ సంగారెడ్డి జిల్లాలో ఐటీఐ అప్రెంటిస్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం