దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ అయిన.. భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) కింది విభాగాల్లో ఇంజినీరింగ్/ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ, సూపర్వైజర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 415
వివరాలు:
ఇంజినీరింగ్/ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ: 200
సూపర్వైజర్ ట్రెయినీ: 215
విభాగాల వారీగా ఖాళీలు:
మెకానికల్: 183
ఎలక్ట్రికల్: 60
ఎలక్ట్రానిక్స్: 36
సివిల్: 41
హెచ్ఆర్: 40
ఫైనాన్స్: 45
ఐటీ/సీఎస్: 10
అర్హత: ఇంజినీరింగ్/ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలకు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంజినీరింగ్ /టెక్నాలజీలో ఫుల్-టైమ్ బ్యాచిలర్ డిగ్రీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కలిగి ఉండాలి.
ఇంజినీరింగ్ విభాగాలలో/ ఫైనాన్స్‌లో అర్హత కలిగిన చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ (CMA) & బ్యాచిలర్ డిగ్రీతో పాటు హ్యూమన్ రిసోర్స్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా సోషల్ వర్క్‌లో రెండేళ్ల ఫుల్-టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా లేదా హెచ్ఆర్ పోస్టుల కోసం చివరి సంవత్సరంలో పర్సనల్ మేనేజ్మెంట్/లేబర్ వెల్ఫేర్/హెచ్ఆర్ఎమ్లో స్పెషలైజేషన్/ఎలెక్టివ్తో కూడిన ఎంబీఏ కలిగి ఉండాలి.
సూపర్వైజర్ పోస్టులకు ఇంజినీరింగ్‌లో డిప్లొమా/హెచ్ఆర్ కోసం బీబీఏ లేదా సోషల్ వర్క్ లేదా బిజినెస్ మేనేజ్మెంట్ లేదా బీబీఎస్ లేదా బీఎంఎస్‌లో బ్యాచిలర్ డిగ్రీ/ఫైనాన్స్ కోసం కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 25.11.2026
దరఖాస్తు చివరి తేదీ: 28.12.2026
గమినిక: వయోపరిమితి, పరీక్ష విధానం తదితర పూర్తి వివరాలతోకూడిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో చూడగలరు.
Website: https://www.bhel.com/
Link copied to clipboard!
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ ఉద్యోగాలు
భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఎయిమ్స్ దేవ్గఢ్లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్‌లో గ్రూప్-బీ/సీ ఉద్యోగాలు
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌లో ట్రెయినీ ఉద్యోగాలు
ఐఐటీ బీహెచ్‌యూలో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టులు
సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ డియోగఢ్లో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్‌సెట్)-2025-26
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
బీడీఎల్ సంగారెడ్డి జిల్లాలో ఐటీఐ అప్రెంటిస్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం