పవర్‌గ్రిడ్‌లో ఇంజినీర్‌ ట్రైయినీ ఉద్యోగాలు

పవర్‌గ్రిడ్‌లో ఇంజినీర్‌ ట్రైయినీ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో ఇంజినీర్‌ ట్రైయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 319

పోస్టుల వివరాలు

  1. ఇంజినీర్‌ ట్రైయినీ (ఎలక్ట్రికల్‌) – 250

  2. ఇంజినీర్‌ ట్రైయినీ (సివిల్‌) – 48

  3. ఇంజినీర్‌ ట్రైయినీ (కంప్యూటర్‌ సైన్స్‌) – 21

అర్హత: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో గేట్‌ 2026 పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: గేట్‌ 2026 స్కోరు ఆధారంగా. పూర్తి ఎంపిక విధానం, అర్హత ప్రమాణాల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 03-11-2026.

దరఖాస్తులకు చివరి తేదీ: 18-11-2026.

Website: http://www.powergrid.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram