ఆర్‌జీఎన్‌ఏయూలో ప్రొఫెషనల్ ట్రెయినీ ఉద్యోగాలు

ఆర్‌జీఎన్‌ఏయూలో ప్రొఫెషనల్ ట్రెయినీ ఉద్యోగాలు

రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ (ఆర్‌జీఎన్‌ఏయూ), అమేథీ వివిధ విభాగాల్లో ప్రొఫెషనల్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

  • ప్రొఫెషనల్ ట్రైనీ- 10 పోస్టులు

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బిజినెస్ మేనేజ్‌మెంట్ లేదా అడ్మినిస్ట్రేషన్ లేదా సంబంధిత మేనేజ్‌మెంట్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 30 ఏళ్ల వరకు ఉండాలి.

జీతం: నెలకు రూ.22,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 06.12.2026.

Website: https://www.rgnau.ac.in/en/careers.html

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram