ఏఆర్‌సీఐ హైదరాబాద్‌లో అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు

ఏఆర్‌సీఐ హైదరాబాద్‌లో అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు

అంతర్జాతీయ అధునాతన పరిశోధన కేంద్రం - ఏఆర్‌సీఐ, హైదరాబాద్, విజ్ఞాన, సాంకేతిక శాఖ, భారత ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కలిగిన R&D కేంద్రం వివిధ విభాగాల్లో సైంటిఫిక్, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, సపోర్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.

  • మొత్తం పోస్టులు: 29

వివరాలు:

  • సైంటిస్ట్- బీ-04
    ఆఫీసర్-బీ-01

  • టెక్నికల్ అసిస్టెంట్-ఎ-07

  • అసిస్టెంట్-ఎ-06

  • టెక్నీషియన్- ఎ- 09
    *డ్రైవర్ -ఎ- 02

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి టెన్త్‌/ఫిట్టర్/టర్నర్/ఎలక్ట్రిషియన్ ట్రేడ్‌లో ఐటీఐ. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ/ఎంబీఏ ఫైనాన్స్/ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 28 నుంచి 56 ఏళ్ల వరకు ఉండాలి.

జీతం: నెలకు రూ.39,970 నుంచి రూ.1,18,110 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CWE), ట్రేడ్/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 21.11.2026.

Website: https://arci.res.in/careers/vacancies

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram