ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), గోరఖ్‌పుర్‌ వివిధ విభాగాలలో ఫ్యాకల్టీ పోస్టుల (ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 56

వివరాలు:

  1. ప్రొఫెసర్ - 16

  2. అడిషనల్ ప్రొఫెసర్ - 05

  3. అసోసియేట్ ప్రొఫెసర్ - 18

  4. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 17

అర్హత: సంబంధిత విభాగాలలో గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్‌/డీఎం/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 50 నుంచి 55 ఏళ్లు మించకూడదు.(నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2026 నవంబరు 14.

దరఖాస్తు హార్డ్ కాపీ చేరడానికి చివరి తేదీ: 14.11.2026

Website: https://aiimsgorakhpur.edu.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram