యూనివర్సిటీ ఆఫ్‌ లఖ్‌నవూలో ఉద్యోగాలు

యూనివర్సిటీ ఆఫ్‌ లఖ్‌నవూలో  ఉద్యోగాలు

యూనివర్సిటీ ఆఫ్‌ లఖ్‌నవూ తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్, రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 24

వివరాలు:

  1. యంగ్ ప్రొఫెషనల్ - 10

  2. రిసెర్చ్ అసిస్టెంట్ - 14

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో పీజీలో ఉత్తీర్ణతతో పాటు నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

జీతం: పోస్టును బట్టి నెలకు రూ.35,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా director_cdpr@lkouniv.ac.in కు పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 2026 అక్టోబర్ 24.

Website:https://www.lkouniv.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram