ఎన్‌పీఎల్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు

ఎన్‌పీఎల్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు

న్యూదిల్లీలోని నేషనల్ ఫిజికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌పీఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 41

వివరాలు:

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2

  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌

  • సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో

  • రిసెర్చ్‌ అసోసియేట్‌

  • జూనియర్‌ రిసెర్చ్‌ఫెలో

  • ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌

  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌

  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌

  • ప్రాజెక్ట్ సైంటిస్ట్‌

అర్హత: టెన్త్‌, ఐటీఐ, బ్యాచిలర్‌ డిగ్రీ, బీఎస్సీ, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: పోస్టును బట్టి నెలకు రూ.18,000- రూ.58,000.

వయోపరిమితి: పోస్టును బట్టి గరిష్ఠ వయోపరిమితి 28 నుంచి 50 ఏళ్ల వరకు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 21.10.2026

వేదిక: సీఎస్‌ఐఆర్‌-ఎన్‌పీఎల్‌, న్యూదిల్లీ.

Website: https://www.ncl-india.org/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram